****************** అః రోజు మన బ్రతుకులకు సంక్రాంతి---రంజాన్--క్రిస్ మెస్ ******
ఇప్పుడు
అన్ని శక్తులు ఒక్కటి అవుతున్నాయి
తెలంగాణా వాదులంతా ఒకటి అవుతున్నారు
ఆత్మ గౌ ర వం తో
నిండు మనసుతో
కదులుతున్న పార్టీలు
సీయెమ్ // బాబు // చిరు
ఈ ముగ్గురు పగటి దొంగలు
పాత వేషాలతో
కొత్త దొంగ మాటలతో
మాఫియా గ్యాంగ్ రాజకీయాలతో
మన బ్రతుకుల మీ ధ
వ రా ల వర్షం కురిపిస్తూ
అవసరాల వల వేస్తూ
కొత్త మోసలో పాత మోసం
కుధాకి కసం
మళ్లీ మోసపోయిధి లెఢు
వాళ్ళ రాజాకీయాల లాభం కోసం
గుళ్ళు--మసిధులు
చర్చ్ లు-- గురుద్వ
రాలు ల లో
పూజలు--ప్రార్థనాలు
యాత్రలు--ధర్నాలు
అధికారం కోసం
వోట్లకోసం--ఆడుతున్న నాటకం--
వాళ్ళ జెందాలని
ఏ జెందాలను
తరిమి కొట్టి
ఎంతకాలం బూజుప ట్టిన
కుళ్ళు వ్యవస్థను--అవనీతిని
మన పాలన తో
మనం దులిపి వేయాలి
కడిగి తీరాలి.
మనవి మందుతున్న గుండెలు
మన గుండెల్లో =2
0అలావ తొక్కుతున్నధి
పడావు పడ్డ బ్రతుకులు
మాసుకా పోయిన దారులు
చి ర్ నామా లేని జీవితాలు
ఠాట్ ఇస్ ఎనఫ్
మన పాలన తో
మనం బెఫీకర్ గేయా బ్రతేకేి రోజు రావాలి
తెలంగాణా ప్రజలు
పరాజితులు కాకూడాధూ--కారా ధు
కలిసి పోరాడూదాం
తుది కి గెలువక మానం
తెలంగాణా రాక మానాధు
5ః రోజు
మన బ్రతుకులకు సంక్రాంతి
రంజాన్-- క్రిస్ మాస్
జై తెలంగాణా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment