Search This Blog

Thursday, December 24, 2009

గాయ పడ్డ తెలంగాణా --గర్జించ క మానధు

గాయ పడ్డ తెలంగాణా
గర్జించ క మEన ధు
ధగా పడ్డ తెలంగాణా
వీర విప్లవ్ తెలంగాణా
తీరుగబడక మానధు
స్వాతంత్రం రా ని తెలంగాణా
స్వాతంత్రం లేని తెలంగాణా
Aోరాడక మానధు
ఇప్పుడు మాకు మిగిలింధీ
అవమానాలు--ఆసమానతలు
అక్రోషాలు--జారే కన్నీళ్ళు
పొగలు--సెగ లు--గాయాలు
గాయమయినా బ్రతుకులు
బితుకు బితుకు జీ వి తా లు
నేడు --మా పల్లెల్లో జనాలు
గూడు లేని గువ్వాలు
తోడు లేని అవ్వ లు
తాదులేని బొంగరాల జీ వి తా లు
దారం తెగిన గాలిపటం లా మనసుల1

న్నినటిధా క --తెలంగాణా
ఒక రాజకీయ వE0యాపార వస్తువు
అధికార సొపానానికి < /SPAN>ఉపయోగపడే
ఒక ని నా ధ ము
చేతకాని--చేవ లేని
నేత =E 0 రాజ్యం లో
చూస్తూ న్న ధీ
కొత్త ప్రామిసులు-
కొత్త మోసాలు
కొత్త ఎత్తులు--కొత్త జిత్తులు
పై స ల గల గల
కులం జల జల ల తో
=E 0న్నికలు
అగ్రకులాల మధ్య ఆట (గేమ్ )
ఫ్యామిలీ పాలన ల వారసత్వాలు
హనుమంతుని తోక లాగా
పెరిగిపోతున్న ఎన్నికల కర్చులు
సేవ కాధూ
అధికారం కోసం -నానా గడ్డి కరుస్తున్న నేతలు
వీళ్ళ కు పార్టీ--జెండB 0--ఎజెండా ల పట్ల
=0 A
కమిట్ మెంట్లు లేవు
సెంటిమెంట్లు లేవు
గెలుపుతో--రాజరికం చేపట్టి
దో చు కోవడం--దోపిడీ
ఇది మన ప్రజాసామ్యం ????
సూ ర్ మా ర్ సీ . మ్ గారు
ఇచ్చాంత్రపు
ఎత్తిపోడుపుల
పిర్రగిచ్చే మాటలు వద్ధు
కావాలని కయ్యానికి దూరకు
సె సె కీడు సె సె సు కుంట
దొంగ క మే టి లు--కాలయాపనలు
ఊలన్గనలు--యొప్పందాలు కాలరాయడం
ఓంకరి --టిం క రీ వ గ ల మాటలు
ఇక వద్ధు
ఇక ఊకోం
ఇక ఈనేధీ--గనేధీ లెధు
నమ్మకం ఆవిరి అయిపోయింధీ
బ్రతుకున్నంత కాB 0ం
బ్రతికి ఉన్నంత కాలం
కాకతీయ తో ర నం సాచిగా
వేయి స్టంబాల గుడి మీ ధ ఓ ట్టూ
ఇసాబ్ కోసం
మేము తీరుగబడక మానం
గుర్తుంచుకో
నిజాం నవాబ్ ను గద్దె దిప్పింధీ మేమే
జమీందార్ల ---జాగిర్దార్ల
దేశB 1 ముక్ ల పెత్తనాలకు
చరమ గీతం పాడి న ధీ మేమే

ప్రజలంతా సంగ టీకా శక్తి గా మారడం కాయం
జై తెలంగాణా సునామీ రానుంధీ
ఉద్యమం మా ఊపిరి
అన్ని హంగులతో
అన్ని సంగాలు ఒక్కటి అయి
ఒకే మాట--ఒకే పా ట పాడుతూ
కొత్త రకం ఉద్యమం చేపడుతాం
తెలంగాణా సాదించి తీరుతాం
ఇది ఆచ్చరాల స త్తేం
ఆగులు -బు గు లు మాటలు కావు
కొత్త చరిత్ర రాసి సూపెడుతాం
రేపు ప్రతి ఊళ్ళో
ప్రతి ఇంట్లో గులాబీ జెండా ఎగురవేస్తాం
రేపటి విజయం మాదే
అదొక్కటే మా తోవ్వ
జై తెలంగాణా --మా చివరి గమ్యం

No comments:

Post a Comment