******జై తెలంగాణా వచ్చిన రోజు ******** ఈ రోజు *******
దేశానికి swatantram వచ్చినా
తెలంగాణా కు రాలే ధు అన్న బాధ తెర ఎత్తిన రోజు
జై తెలంగాణా కు నాంధీ పలికిన రోజు
ఆ రోజు రా క పోధు--వచ్చి తీరుతుంధీ అని
ఎదురు చూసిన జనానికి ఆశ కలిపించిన రోజు
ఈ రోజు------
మాలో బరో సా
ఆసరా--- నమ్మకం కలిగిన రోజు
కనిపిస్తున్న రోజు
తెలంగాణా వీరుల పుట్టినిల్లు
విప్లవాల పుట్టినిల్లు___అని లోకానికి చాటి చెప్పిన రోజు
జనతా--యువత కదిలింధీ
పల్లెలు కదిలాయి
నాలుగు కోట్ల గుండెల్లో
ఒకే మాట--ఒకే పాట
జై తెలంగాణా
వీర తెలంగాణా లేచింధీ
విప్లవ తెలంగాణా గర్జించింధీ
తెలంగాణా బతుకమ్మ నిండుగా కనిపించే రోజు -ఈ రోజు
పాల పిట్ట-- జామ్మీ పంపకాలు--ఆలాయి బాలాయి లు
కనిపించే రోజు వచ్చి న రోజు
తరతరాలుగా దోపిడీ పీడనకు
అణిచీవేత కు గురి అయిన
జై తెలంగాణా
పరాయి పాలన నుండి
బయటీకి వచ్చిన రోజు
ఈ రోజు
ఇది ప్రజా విజయం
ప్రతి ఇంటా గులాబీ జెండా ఎగిరే రోజు
దీపాల వెలుగు నిండిన రోజు--
ఈ రోజు-- దీపావళి-- దసరా--అన్ని ఈ రోజే
కళలు నిజమయనా రోజు-- ఈ రోజు
Thursday, December 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment