Search This Blog

Thursday, December 31, 2009

అయ్యా అని వస్తే అధరించాం, నీ అయ్యా అని అంటే అడ్డంగా నరికేస్తాం

తెలంగాణా
మా ప్రాణాలకన్న మిన్న
పోరాటం ఆనేది మన రక్తంలోనే ఉంది
అయ్యా అని వస్తే అధరించాం, నీ అయ్యా అని అంటే అడ్డంగా నరికేస్తాం
మన తెలంగాణా కోసం ఎవడిధో అబిప్రాయం ఎందుకు,చాలు ఇన్నాళ్ళు మమల్ని దోచుకుంది చాలు ఇంకెన్నాళ్ళు మాకి బానిస బ్రతుకులు,తెంచుకొని వస్తాము తేగానరుకుతము
తెలంగాణా సాదించి తీరుతాం
జై తెలంగాణా జై జై తెలంగాణా

No comments:

Post a Comment