Search This Blog

Thursday, December 24, 2009

తెలంగాణా ప్రజా బలం తిరుగు లేనిధి-----ఆది చూపించి తీరుతాం

****** తెలంగాణా ప్రజా బలం తిరుగు లేనిధి-----ఆది చూపించి తీరుతాం ********



రాష్ట్రం లో మారుతున్న

రాజకీయ పరిస్థితులు--సమీకరణ మార్పులు

కొత్త పొత్తులు

కొత్త ఎత్తులు

కొత్త జిత్తులు

పొగరు బో తూ సీ.మ్ గారు

మాయా మాటల బాబు గారు

బాగోతుల చిరు గారు

అంధ రూ పాడే ధీ-- మాటలాడే ధీ

ఒకే రకం --రాజకీయ మాటలు--పాటలు

ఎవడు మునుగు తాడో

ఎవడు తేలుతాడో

ఈ గం ధ ర గోళ రాజకీయాల్లో

సుడిగాలి ఎటు తిరుగు తుందో

పబ్లిక్ నిర్ణయం

ఎలా ఉంటుం దో

అంతు తెలియని

అర్థం కానీ చిక్కు సమస్య--

మీ కోE0ం-- మన కోసం

తన కోసం యాత్రలతో

తెలుగు దేశం కోటకు బీటలు అవుతున్నా

నంద మూరీ కుటుంభాన్ని లేపు తూ-- --బాబు

ప్రజలు పిలుస్తున్నారు

ప్రజలు రమ్మని అంటున్నారు

ప్రజా రాజ్యం--ప్రజల రాజ్యం - అంటూ --చిరు

ఎన్నడు

ఆకలి--దోపిడీ

ఆత్మహత్యలు-- అత్యాచారాలు

అన్యాయాలకు--ఆందోళA
8లకు

స్పంధిచని== మెగా స్టార్

సామాజిక న్యాయం చేకూరుస్తా

కుల రంగు రుచి-- పాత వాసనలతో

ప్రజా సురాజ్యం----



సోనియా శంకరావం --తో

మళ్లీ మాదే రాజ్యం అంటూ

మురిసి పోతున్న సీ.మ్



ఈ త్రిమూర్తుల పోటీల మధ్య

తెలంగాణా

రాజకీయం అయి

ఓపెన్ ఎండెడ్ క్వెస్చన్ గా

మిగిలి 0ోతుంధీ



కాగి కాగి

మాగి మాగి ఉన్న

క సి -పగ-- కోపా ల

తెలంగాణా ప్రజలు

ఎదిరించక మానరు

తొమ్మిధి ఏండ్ల బాబు పాలన లో

నాలుగు ఏండ్ల సీ.మ్ రాజ్యం లో

ఆరు వై రుండు ఏండ్ల స్వాతంత్రం లో

చూసిన అనుభవాలు చాలు-

ప్రజా సేవ సినిమా నటన కాధూ

ప్లస్ - మైనస్ అభివృద్ధి ల8
6క్కలు మాకో ధు

నో మోరే మాటలు-- నో మోరే ముచ్చట్లు

తెలంగాణా ప్రజా బలం తిరుగు లేనిధి

అధి చూపించి తీరుతాం

తిరగ బడి

సాదించుకుంటాం--జై తెలంగాణా -ను

No comments:

Post a Comment